📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

ప్రాణాలు తీసిన అతివేగం.. ముగ్గురు దుర్మరణం

Author Icon By Vanipushpa
Updated: January 28, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రైవింగ్, రూల్స్ పాటించకుండా చేసే డ్రైవింగ్.. ఇవన్నీ ప్రాణాపాయమే. అయినా సరే చాలా మంది మాట వినరు. మంచిని మైండ్‌కి ఎక్కించుకోరు. ఎవరేమంటే మాకేం.. దూసుకుపోతాం అనుకుంటారు.. కానీ ఏదో ఒక సందర్భంలో.. వాళ్లను మృత్యువు మింగేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ప్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆ ముగ్గురూ మైనర్లే. అతివేగమే ఆ స్నేహితుల ప్రాణం తీసిందని సమాచారం.

బహదూర్ పూరాకి చెందిన మైనర్లు.. బైక్‌పై త్రిపుల్ రైడింగ్ చేశారు. బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వైపు కొత్త ఫ్లై ఓవర్‌పై బయలుదేరారు. శివరాంపల్లి సమీపంలోకి రాగానే బైక్ ఎలక్ట్రిక్ ఫోల్‌ని ఢీ కొట్టింది. అతివేగంలో కంట్రోల్ చెయ్యలేకపోయారు. ఆ తర్వాత ఢీ‌వైడర్‌ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరో మైనర్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా మార్గమధ్యలోనే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.

bike accident hyderabad Telangana three killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.