📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Hyderabad: హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్

Author Icon By Aanusha
Updated: November 21, 2025 • 7:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ నగరంలో తాజాగా మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అడుగుపెట్టాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్ (Sonoco Products), జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్ (EBG Group) హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను అధికారికంగా ప్రారంభించాయి.

Read Also: TG North East: ఈశాన్యంతో తెలంగాణ కొత్త అధ్యాయం

సొనోకో ప్రోడక్ట్స్, ఈబీజీ గ్రూప్

ఈ పరిణామం హైదరాబాద్ వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలో అత్యాధునిక ఐటీ (IT) పెర్ఫార్మెన్స్‌ హబ్‌ను ప్రారంభించిన సొనోకో ప్రోడక్ట్స్‌, తాజాగా తమ కార్యకలాపాలను ఒక శాశ్వత భవనంలోకి మార్చింది.

Sonoco, EBG Group start operations in Hyderabad

దీనితో పాటు, హైదరాబాద్‌లో ‘ఫైనాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)’ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి రాజీవ్‌ అంకిరెడ్డిపల్లి వెల్లడించారు.మరోవైపు వెల్‌నెస్‌, మొబిలిటీ, టెక్నాలజీ, రియల్టీ వంటి బహుళ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్‌.. హైదరాబాద్‌లోని డల్లాస్‌ సెంటర్‌లో ‘ఈబీజీ పవర్‌హౌస్‌’ను ప్రారంభించింది.

ఈ కేంద్రం అభివృద్ధి కోసం రాబోయే రెండేళ్లలో 70 లక్షల డాలర్లు (రూ.6,160 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సంస్థల రాకతో స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

EBG Group Germany global companies Hyderabad business growth latest news Sonoco Products Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.