📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Author Icon By Sai Kiran
Updated: January 29, 2026 • 8:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KCR phone tapping case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత **కేసీఆర్**కు నోటీసులు జారీ చేయడానికి సిట్ అధికారులు నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచిస్తూ నోటీసులు అందజేసినట్లు సమాచారం.

Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

వయస్సు దృష్ట్యా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు కేసీఆర్‌కు తెలిపారు. ఆయనకు అనుకూలమైన ప్రదేశంలోనే విచారణ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ **సంతోష్ రావు**లను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu BRS leader KCR notice Google News in Telugu KCR phone tapping case KTR Harish Rao questioning Latest News in Telugu Political News Telangana SIT officers KCR house SIT probe Telangana Telangana Phone Tapping Investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.