Siddipet Retired Employees Protest:
- సిద్దిపేట జిల్లా కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ,ఉపాధ్యాయుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరహార దీక్ష. మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
- హరీష్ రావు గారు మాట్లాడుతూ… 35ఏండ్లు కస్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చాడు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు.. ఎన్నికల ముందు పెండింగ్ డి ఏ లు ఇస్తామని హామీలు ఇచ్చారు..
- ఉద్యోగుల దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి రేవంతుకు మనసు రావడం లేదు..
- పదివేలు కోట్ల బకాయిలు ఇవ్వమని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే నన్ను కోసుకొని తిన్న డబ్బులు లేవని అంటున్నాడు..
- 96వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసి అభివృద్ధి కోసం లక్ష 50 వేలు పెట్టీ 10వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అయ్యాడు రేవంత్ రెడ్డి..
- బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులు కు ఇవ్వడు
- రేవంత్ రెడ్డి కమిషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ కమిషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు..
- రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక 60 మంది చనిపోయారు, వారి చావుకు కారణం రేవంత్ రెడ్డి..
- ఎన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి కండ్లు తెరుస్తారు.
- కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెల లోపే బెనిఫిట్స్ ఇచ్చాం…
- 92వేల ఉద్యోగులు కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయితే వెంటనే డబ్బులు చెల్లించడం జరిగింది
- ఉపాధ్యాయులను అవమానించేలా విద్యా కమిషన్ రిపోర్ట్ ఉన్నది.
- మల్లన సాగర్ నుండి మూసి కి నీటిని తరలించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్డ్ అయిన వారికి ఇచ్చేందుకు డబ్బులు లేవా
- రైతులకు డబ్బులు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇస్తామని మహిళలను మోసం చేశారు, ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటముచేసి మీకు న్యాయం జరిగేలా చేస్తాం
- ఉద్యోగులను రోడ్ పైకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఉద్యోగులు సంఘటితం అయి ప్రభుత్వం పై పోరాటం చేయాలి..
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష యాభై అయిదు వేల కోట్ల అప్పులు తెచ్చింది. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి అందులో పదివేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: