📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Siddipet: సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..

Author Icon By Rajitha
Updated: November 26, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిద్దిపేట (siddipet) జిల్లాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో కొత్త పెళ్లి అయిన ప్రణతి(24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Read also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు

Newlywed dies in Siddipet road accident

చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్

మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్, ప్రణతి ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఉద్యోగ పనుల నిమిత్తం ఇద్దరూ హైదరాబాద్‌కు బైక్‌పై బయలుదేరగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది.

వివాహం అయినా కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిన దుర్ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతులపై గోరింటాకు రంగు పూర్తిగా తొలగకముందే, కాళ్ల పారాణి ఆరిపోకముందే ప్రణతి మరణించడంతో బంధువులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. చెప్యాల గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

atest News Pranathi Accident Siddipet Incident Telangana Breaking News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.