స్క్రోల్ న్యూస్:-
సిద్దిపేట 13 జనవరి 2026
దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో(Siddipet) 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి….
రూ.2.23 కోట్ల పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు(Siddipet) రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఏంఎల్ ఏ కొత్త ప్రభాకర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ కే. లింగమూర్తి, ఆర్డీఓ సదానందం ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: