📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Siddipet Crime: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు మృతి

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లితో ఒక్కటైన జంట ఆనందసాగరంలో మునిగితేలియాడుతూ ఉంటారు. మనసుకు నచ్చిన భాగస్వామి దొరకడం తమ జీవితధన్యత అనుకుని, తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో వివాహపు తొలిఅడుగులను ప్రారంభిస్తారు. ఆకాశమే తమ హద్దుగా హానిమూన్ కు ప్లాన్ చేసుకుంటారు. 

Read also : Volcani Erruption: 12 వేల ఏళ్ల తర్వాత ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటం

Siddipet Crime Newlywed dies before the wedding ceremony ends

బంధువులు, మిత్రుల వద్దకు వెళ్లి, వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ, ఉల్లాసమనసుతో వారితో సందడి చేస్తూ, చిల్ అవుతుంటారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తమ పెళ్లిపుస్తకంలో సిరాఅక్షరాలుగా మలచుకుంటారు. కానీ అనుకోని ఉపద్రవం ఎదురైతే ఆ వేదన వర్ణించలేనిది.పెళ్లై పట్టుమని కొన్నిరోజులైనా కాలేదు. ఆ దంపతులను విధివంచింది.

ప్రమాదంలో మరణించిన నవవధువు

సిద్ధిపేట (Siddipet Crime)జిల్లా మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ప్రణతి(24), సాయికుమార్ లు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఉద్యోగరీత్యా బైక్పై హైదరాబాద్ (Hyderabad) ఈ జంట వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి, వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నవవరుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే వధువు మరణించడం, వరుడు గాయపడ్డంతో బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డల పాలిట మృత్యవాహనంగా వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

domestic tragedy. Google News in Telugu Latest News in Telugu mysterious death Newlywed Death police investigation Siddipet crime Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.