📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Shankarpally Municipal Chairman Election: శంకర్ పల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా

Author Icon By Siva Prasad
Updated: February 16, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shankarpally Municipal Chairman Election: శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా మున్సిపాలిటీకి చెందిన 15వ వార్డ్ కౌన్సిలర్ సాత ప్రవీణ్ కుమార్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది.శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా పట్టణానికి చెందిన సాత ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో గెలుపొందిన వార్డు సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

Shankarpally Municipal Chairman Election: Congress flag on Shankarpally Municipality

ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక సాఫీగా సాగింది. 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులు చైర్పర్సన్ గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ గా శ్వేతా పాండురంగారెడ్డి కు మద్దతు తెలిపారు. 9 మందికి కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంతో అందరూ పార్టీ నిబంధనలకు లోబడి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒకటే నామినేషన్ వచ్చింది. దీంతో 9 వార్డు సభ్యులు మద్దతు తెలుపగా ఏకగ్రీవ ఎన్నిక అయినట్టు స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Congress victory Municipal Chairman Rangareddy district news Satha Praveen Kumar Shankarpally Shankarpally Municipal Chairman Election Shankarpally Municipal Chairman Election news Shankarpally Municipal Chairman Election updates Shankarpally Municipality Telangana Municipal Polls unanimous election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.