📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Second Phase Polling: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

Author Icon By Pooja
Updated: December 14, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్(Second Phase Polling) విజయవంతంగా ముగిసింది. పోలింగ్ సమయంలో ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగగా, ఆ సమయంలో క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.

Read Also: TG Elections :పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

The second phase of the Panchayat elections has concluded.

ఈ రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ మండలాల్లో ఉన్న 3,911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ముందుగానే 415 గ్రామ పంచాయతీ సర్పంచ్(Second Phase Polling) స్థానాలు ఏకగ్రీవంగా ఖరారైన సంగతి తెలిసిందే. పోలింగ్ పూర్తైన వెంటనే ఓట్లను సురక్షితంగా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయి పాలనలో కీలకమైన ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను వే2న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Gram Panchayat Results Latest News in Telugu Vote Counting Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.