📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Saudi Arabia accident: సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నాం: నాంపల్లి ఎమ్మెల్యే

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌదీ అరేబియాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే (Saudi Arabia accident) మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.ఈ రోడ్డు ప్రమాదం తెలంగాణలోని పలువురి కుటుంబాలను విషాదంలో ముంచేసింది.

Read Also: Jubilee hills election: ఆలస్యంగా ప్రకటించినందువల్లే ఓడిపోయాం: ఈటల

Saudi Arabia accident: We are in contact with the Saudi Embassy: Nampally MLA

మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ఘటన (Saudi Arabia accident) పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టూర్స్ & ట్రావెల్స్ వారు ఈ ఘటన ఎలా జరిగిందని దానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Asaduddin Owaisi latest news Nampally MLA Majid Hussain Saudi accident Saudi embassy contact Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.