📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

INTSO ఎగ్జామ్స్ లో సత్తా చాటిన సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యార్థులు

Author Icon By Sudheer
Updated: April 12, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సత్తుపల్లి పట్టణంలోని సత్తుపల్లి విద్యాలయం ( శ్రీ చైతన్య టెక్నో కరికులం పాఠశాల ) విద్యార్థులు ఇటీవల నిర్వహించిన INTSO పరీక్షల్లో ప్రతిభ చూపారు. ముఖ్యంగా నాల్గో తరగతి విద్యార్థిని ఎస్.కే. సాదియా ప్రథమ బహుమతిగా టాబ్‌ గెలుచుకోవడం గర్వకారణంగా మారింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వర్ గారు సాదియాను అభినందించి బహుమతి ప్రదానం చేశారు.

spl scool

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ పరీక్షల్లో పాఠశాల నుండి మొత్తం 240 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 142 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు మరియు ప్రత్యేక బహుమతులు గెలుచుకున్నారు. ఈ విజయంతో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం తరఫున చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం చేతన్ మరియు ఇతర బోధన సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

Google News in Telugu INTSO Exam Sri Chaitanya Techno Curriculum Sri Chaitanya Techno Curriculum students

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.