సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం.. కారు బోల్తా పడింది. ఈ సంఘటన మండల కేంద్రం మనూర్ సమీపంలో చోటు చేసుకుంది… వివరాలకు వెళ్తే బాధితుల కథనం ప్రకారం జహిరాబాద్ లోని రామ్ నగర్ కు చెందిన భవాని, కార్తీక్, అనిరుద్, ఈశ్వర్, నలుగురు, కారులో బంధువుల వద్దకు శుభకార్యానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గురువారం మధ్యాహ్నం మనురు తాండ సమీపంలో మనూర్ ఎక్స్ రోడ్ సమీపంలో కార్ టైర్ పంచర్ కావడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న వాగు కాలంలోకి కారు దూసుకు వెళ్ళింది.
Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్
చికిత్స పొందుతున్నారు
దీంతో కారులో ప్రయాణిస్తున్న భవాని, కార్తీక్ లకు గాయాలు అయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన మాజీ సర్పంచ్ శివాజీ రావు. మాజీ జెడ్పిటిసి తనయుడు నాగేందర్ వెంటనే 108కు సమాచారం అందించారు 108 సిబ్బంది సుఖేందర్. గోపాల్. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: