हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Tim’s Hospital : అతి త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం

Sudheer
Tim’s Hospital : అతి త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) వాసులకు శుభవార్త. సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ (TIMS) ఆసుపత్రిని జూన్ 2న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులపై భారీ రోగుల ఒత్తిడి కొనసాగుతుండగా, సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభమైతే ఈ భారాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషించనుంది. గతేడాదే ఈ ఆసుపత్రిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. అల్వాల్‌లో న్యూరోసైన్సెస్, సనత్‌నగర్‌లో కార్డియాక్ సైన్సెస్, కొత్తపేటలో గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆసుపత్రుల నిర్మాణం 2022లో ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అల్వాల్ ఆసుపత్రి 70 శాతం, కొత్తపేట ఆసుపత్రి 30 శాతం పనులు పూర్తయ్యాయి.

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు

ఇప్పటికే పూర్తయిన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పూర్తిగా పనిచేసే స్థాయికి ఈ ఆసుపత్రిని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ప్రారంభమైతే నగరంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న చికిత్సా భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : India – Pakistan War : యుద్ధం ఇంకా ఆగిపోలేదు – మోడీ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కాంగ్రెస్ కు రెబల్ బెడద

కాంగ్రెస్ కు రెబల్ బెడద

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

📢 For Advertisement Booking: 98481 12870