📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Indiramma Atmiya Bharosa Scheme : వచ్చే వారంలో ఖాతాల్లోకి రూ.6వేలు?

Author Icon By Sudheer
Updated: June 28, 2025 • 7:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ పథకాలలో ఒకటైన “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం (Indiramma Atmiya Bharosa Scheme) కింద పెండింగ్‌లో ఉన్న నిధులను త్వరలో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద జులై తొలి వారంలో లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి భూమిలేని వ్యవసాయ కూలీలు అర్హులు కాగా, వారిలో ఇప్పటికే మొదటి విడతగా 83,887 మందికి రూ.6వేలు చొప్పున పంపిణీ పూర్తయింది.

రూ.261 కోట్ల నిధుల విడుదలకు సిద్ధం

ఇంతవరకు అందని మిగిలిన లబ్దిదారులకు జూలై ప్రారంభంలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడతగా 4,45,304 మందికి మొత్తం రూ.261 కోట్లు విడుదల చేయనున్నారు. నిధుల విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యే విధంగా ఆధునిక బ్యాంకింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు.

ఎవరెవరు అర్హులు?

ఈ పథకానికి అర్హత పొందాలంటే లబ్దిదారుడి వద్ద ఉపాధిహామీ పథకం (NREGS) జాబ్ కార్డు ఉండాలి. అంతేకాక, కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి ఉండాలి. భూమిలేని వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు ఆర్థిక భద్రత కలుగుతుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ లేకుండానే రికార్డు సృష్టించాం – ఉత్తమ్

Google News in Telugu indiramma atmiya bharosa scheme Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.