Revanth Reddy: జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లను విలీనం చేసే ప్రభుత్వ యోచనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే, అంటే వచ్చే రెండు రోజుల్లో, విలీనానికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ(Government) ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించిందని సమాచారం.
Read Also: R. Krishnaiah: 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి
విలీనం సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు(Actions) తీసుకుని, మొత్తం ప్రక్రియను సమగ్రంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖలకు సూచించినట్లు తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: