📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy : టోనీ బ్లెయిర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Author Icon By Divya Vani M
Updated: June 19, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో With British Prime Minister Tony Blair సమావేశమయ్యారు. ఈ సమావేశం గంటపాటు సాగింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై చర్చ జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న చర్యలు వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే భారీ విజన్‌ను బ్లెయిర్‌కు వివరించారు. ఇది రాష్ట్ర రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభం కానుంది.రెవంత్ రైతుల పట్ల ప్రభుత్వ దృష్టిని వివరించారు. యువతకు ఉద్యోగావకాశాలు, మహిళల స్వయం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. మానవ అభివృద్ధి సూచికల్లో మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.పెరి అర్బన్, గ్రామీణ మండలాల్లో మైక్రోప్లానింగ్ ప్రణాళికలపై సీఎం వివరించారు. అభివృద్ధి దృక్పథంలో స్థిరత్వం ముఖ్యం అని టోనీ బ్లెయిర్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం అనుమతులు ఇవ్వాలి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కూడా సీఎం చర్చించారు. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి కోరారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు అని తెలిపారు.ఫేజ్-2 పూర్తైతే రాకపోకలు వేగంగా సాగుతాయని వివరించారు. రోడ్లపై ట్రాఫిక్ కూడా తక్కువవుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు.

కేంద్రానికి సమర్పించిన DPR

కేంద్ర సూచనల మేరకు DPRలో అవసరమైన మార్పులు చేసి పంపినట్టు చెప్పారు. ఇతర శాఖల అనుమతులు త్వరితంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

Read Also : Narendra Modi : ఈనెల మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

Hyderabad Metro Phase 2 Microplanning Telangana Modi City Development Project telangana cm revanth Telangana Rising 2047 Tony Blair meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.