📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Red Alert For Telangana:అవసరమైతేనే తప్ప బయటకు రావద్దు..

Author Icon By Sai Kiran
Updated: August 13, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Red Alert : జూన్‌లో వర్షాల లేమితో రైతుల నిరాశ.మే నెలల వర్షాలు పడి, జూన్ మాసమంతా వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూశారు. కాస్త నిరాశ చెందారు కూడా. (Telangana) అయితే జులై మాసంలో 15వ తేదీ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోసంతో తమ పొలం పనులను చురుగ్గా చేసుకుంటున్నారు.

చెరువులు, కుంటలు నీటితో కశకళలాడుతున్నాయి

ఇప్పటికే పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కుంటలు, చెరువులు నీటితో కశకళలాడుతున్నాయి. తాజాగా నేడు, రేపు తెలంగాణకు (Red alert) భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు

ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కామారెడ్డి, జనగామ, కుమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు జరీచేసినట్లు తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డిలో అతిభారీ వర్ష సూచన

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని నాగరత్నం చెప్పారు

Google News in Telugu Latest News in Telugu rainupdates redalert redalertfortelangana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.