📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Raja Singh: నాపై బీజేపీ హైకమాండ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిత్యంపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో కనిపించే తెలంగాణ బీజేపీ నాయకుడు రాజాసింగ్ (Raja Singh),మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. బీజేపీ హైకమాండ్ కుతనపై తప్పుడు ఆరోపణ, సమాచారం ఇచ్చి,నా, రాజీనామాను ఆమోదించేలా చేశారని రాజాసింగ్ వాపోయారు. నేను తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించడంలేదని, అయితే తెలంగాణలో పోరాడే నాయకులు కావాలని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడురాంచందర్రావు మంచి రచయిత అని కానీ పోరాడే నాయకుడు కాదని అన్నారు.

తెలంగాణ బీజేపీకి కావాల్సింది

పోరాడేది యోధులని, రచయితలు కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎందుకు బీజేపీ పార్టీ ఓడిపోయింది, దీనికిఎవరు కారణం? ఎవరు వెన్నుపోటు పొడిచారు, అనేది ఐబీ రిపోర్టులు తెలుస్తుందని, దాన్ని చూడాలని బీజేపీ హైకమాండ్ (BJP high command) ను రాజాసింగ్ కోరారు.

రాజీనామాను ఆమోదించిన బీజేపీ

కాగా రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. దీంతో ఆ పార్టీపై రాజాసింగ్ తనదైన శైలిలోస్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేసి, లేనిపోని విషయాలను పార్టీ అధిస్థానానికి చెప్పడంవల్లే తన రాజీనామాను హైకమాండ్ ఆమోదించిందని ఆయన విమర్శించారు. పార్టీలో నమ్మకంగా పనిచేసేవారిని దూరం చేసుకోవడం విచారకరమన్నారు.

రాజా సింగ్ జీవితం గురించి చెప్పండి?

ఠాకూర్ రాజా సింగ్ 1977 ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయనకు బాల్యం నుంచే హిందూత్వ భావజాలంపై ఆసక్తి ఉండేది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సామాజిక సేవలో పాల్గొనేవారు.రాజా సింగ్ హిందూ వాహిని వంటి సంస్థలతో సంబంధం కలిగి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు.

రాజా సింగ్ ప్రత్యేకతలు?

హిందూ ధర్మ పరిరక్షణ, గోరక్షణ, ఆలయ సంరక్షణ అంశాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also :  TG Welfare Schools: సంక్షేమ గురుకులాల కిచెన్ లో సీసీ కెమెరాలు.. ఫుడ్ పాయిజన్ కు చెక్

BJP Telangana Breaking News Hindu leader Hyderabad latest news MLA Goshamahal Raja Singh biography Raja Singh early life Raja Singh life story Raja Singh political career

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.