శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), హైదరాబాద్ లోని, రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె (Draupadi Murmu) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ లు పాల్గొంటారు.
Read Also: TG: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: