📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Pension Scheme: వృద్ధులకు రూ.4 వేల, మహిళలకు రూ.2500 సాయం త్వరలోనే

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలైన వృద్ధులకు నెలకు రూ.4 వేల పెన్షన్, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం పథకాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ పథకాల(Pension Scheme) అమలుకు అవసరమైన బడ్జెట్‌ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమకూర్చుకునే పనిలో ఉన్నారని, ప్రజలు కొంత ఓపికగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also: West Bengal Crime: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆ తర్వాత ఏం జరిగింది?

Pension Scheme

జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తేనే సీఎం ద్వారా నిధులు తెప్పించి, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

నవీన్ యాదవ్‌పై ప్రశంసలు, అభివృద్ధికి హామీ
జూబ్లీహిల్స్‌లో(Pension Scheme) పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ శక్తి, యుక్తి కలిగిన నాయకుడని జగ్గారెడ్డి అభివర్ణించారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే, తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయించే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం
రాబోయే ఐదేళ్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మరల అవకాశం ఇస్తారని జగ్గారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని హెచ్చరిస్తూ, ప్రజలను కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CongressPromises Latest News in Telugu RevanthReddy Today news WomenFinancialAid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.