Pawan Kalyan: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

Read Time:  1 min
Pawan Kalyan
Pawan Kalyan
FONT SIZE
GET APP

ఎన్నికల ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్కు (pawan kalyan) ధన్యవాదాలు తెలుపుతూ ఆయన నివాసంలో, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.

Read also: AP: శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

Pawan Kalyan

Jana Sena will support the BJP in the municipal elections in Telangana

రాబోయే మున్సి పల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి

ఈ సందర్భంగా తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా పలు కీలక అంశాలపై సార్థక చర్చ జరిగినట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాబోయే మున్సి పల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సానుకూలంగా అంగీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.