हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Papikondalu: ఈ సిజన్ లో పాపికొండల్ని చూసొద్దామా.. టూర్ ప్యాకేజీ

Sushmitha
Telugu News: Papikondalu: ఈ సిజన్ లో పాపికొండల్ని చూసొద్దామా.. టూర్ ప్యాకేజీ

ఈ మంచు కురిసే చలికాలంలో గోదావరి నది అలలపై ప్రయాణిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శుభవార్త ప్రకటించింది. భద్రాచలం – పాపికొండలు (Papikondalu) నాన్ ఏసీ ప్యాకేజీ పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి గల టూరిస్టులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెలలో, ముఖ్యంగా డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

Read Also: weather: మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

Papikondalu
Let’s visit Papikondalu this season.. Tour package

రోజుల టూర్ షెడ్యూల్ మరియు గమ్యస్థానాలు

డే 1: సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఐఆర్ఓ (IRO)-పర్యాటక్ భవన్ నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుంది. రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్‌ చేరుకుని, రాత్రి మొత్తం భద్రాచలం వైపు ప్రయాణం సాగుతుంది.

డే 2: ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 8:00 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు వెళ్లి, అక్కడి నుంచి లాంచీలో గోదావరిపై పాపికొండల టూర్ మొదలవుతుంది. ఈ జర్నీ పేరంటాలపల్లి, కొల్లూరు, కోర్టూరు ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్రయాణంలో స్నాక్స్, భోజనం ఇస్తారు. సాయంత్రానికి తిరిగి భద్రాచలం చేరుకుని, అక్కడి హరిత హోటల్‌లో రాత్రి బస చేస్తారు.

డే 3: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత భద్రాచలం రాములోరి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. తిరిగి భద్రాచలం హరిత హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ మూడు రోజుల టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలు మరియు బుకింగ్ వివరాలు

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పాపికొండల టూర్ ప్యాకేజీ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • పెద్దలకు: ₹6,999
  • పిల్లలకు: ₹5,599

పూర్తి వివరాల కోసం https://tgtdc.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 180042546464 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870