Panchayat Elections: సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్

Read Time:  1 min
Panchayat Elections
Panchayat Elections
FONT SIZE
GET APP

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలో కొనసాగుతున్న క్యాబినెట్ సమావేశంలో, ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.

Read Also: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు

Panchayat Elections
Election Commission press meet in the evening

ఈ రోజే షెడ్యూల్ విడుదల చేసి, ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేషన్(Notification) జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)ను మూడు దశల్లో నిర్వహించాలనే ప్రతిపాదనపై SEC దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.