हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల విచారణ హైకోర్టులో వాయిదా

Pooja
Telugu News: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల విచారణ హైకోర్టులో వాయిదా

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు(Panchayat Elections) సంబంధించిన కీలక పిటిషన్‌పై హైకోర్టులో(High Court) ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో విచారణను కోర్టు తర్వాతి తేదీకి మార్చినట్లు సమాచారం. ఈ పిటీషన్‌పై రేపు కోర్టు మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ వ్యవహారాలపై పలు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండటంతో ఈ విచారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

Read Also: TG Elections: జీవో 46 అంటే ఏమిటి? బీసీ రిజర్వేషన్‌పై కొత్త చర్చ!

Panchayat Elections
Panchayat Elections

50% రిజర్వేషన్ పరిమితిలోనే ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వం

కోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని అతిక్రమించకుండా ఎన్నికల(Panchayat Elections) ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేయనుంది. రిజర్వేషన్లపై గతంలో వచ్చిన న్యాయస్థాన వ్యాఖ్యలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870