📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Heavy Rain- వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు రైతులు

Author Icon By Sharanya
Updated: August 28, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: సిద్ధిపేట జిల్లా పోతారెడ్డిపేట (Pothareddypet)లో నిన్న పొలం పనులకు వెళ్లి వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. దీంతో రాత్రంతా వాగు వద్ద బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు స్థానికులు రాత్రి ఆహారం పొట్లాల్లో కట్టి విసిరారు. తమను రక్షించాలంటూ రైతులు కోరుతున్నారు.

వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రాణభయంతో సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి, తమవారి ప్రాణాలను కాపాడలని రైతుల బంధువులు కోరుతున్నారు. మరోవైపు సిద్ధిపేటలో భారీ వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కాలువలు నీటితో పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇళ్లలో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. మరో రెండురోజులు వర్షాలు (Rain for two days) తప్పవని అధికారులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-trains-cancelled-telangana-heavy-rains/telangana/536846/

Breaking News farmers trapped flood situation Heavy Rain latest news Rain Havoc Rescue Operation Telangana Rains Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.