📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

New Startup Fund: స్టార్టప్‌ల కోసం భారీగా ₹1000Cr ఫండ్

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ల(New Startup Fund) ప్రోత్సాహం కోసం భారీ నిర్ణయం తీసుకుంది. స్టార్టప్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.1000 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈ ఫండ్‌ను వచ్చే జనవరిలో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

Read Also: AP: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ఈ భారీ నిధి రాష్ట్ర స్టార్టప్(New Startup Fund) ఎకోసిస్టమ్‌కు కొత్త ఊపిరి నింపనుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టెలంగాణను ప్రపంచ స్థాయి AI హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

1000 Crore Fund IT Special CS Sanjay Kumar Startup Fund Tech Innovation Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.