📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రమంగా పలు చర్యలు చేపడుతుంది. తాజాగా అదే దిశలో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ములుగు జిల్లాలో కొత్తగా ఒక క్రీడా పాఠశాల (Sports School) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Read Also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు

New sports school in Mulugu district

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

ఈ మేరకు ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో 40 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌లోని హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు (Sports School) విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ములుగులో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త పాఠశాల రాష్ట్రంలో నాలుగో క్రీడా పాఠశాల కానుంది. గిరిజన ప్రాంతమైన ములుగులో ఈ పాఠశాల ఏర్పాటు కావడం వలన స్థానిక యువతకు, గిరిజన క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం లభించినట్లవుతుంది. క్రీడా పాఠశాలలు కేవలం విద్యనందించడమే కాక, క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Jagganapeta new sports school latest news Mulugu sports academy telangana government Telangana sports school Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.