📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Netflix: హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Netflix: భాగ్యనగర ఐటీ మ్యాప్‌లోకి మరో అంతర్జాతీయ దిగ్గజం చేరింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం, వీఎఫ్‌ఎక్స్‌ (VFX) అండ్‌ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తన కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. ఈ నెల 12న (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ఈ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

Read Also: Human trafficking : కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్

ముంబై తర్వాత రెండో ఆఫీస్.. విస్తరణలో నెట్‌ఫ్లిక్స్ మైలురాయి!

నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబైలో తన ప్రధాన కార్యాలయం ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నది దేశంలోనే రెండో కార్యాలయం. దాదాపు 30,000 నుండి 41,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో (హైటెక్ సిటీ ప్రాంతంలో) ఈ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు.

Netflix Studios in Hyderabad.. Office opening on the 12th

ఇది కేవలం ఓటీటీ నిర్వహణ మాత్రమే కాకుండా, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రొడక్షన్ పనులకు వేదిక కానుంది.ఈ విస్తరణతో హైదరాబాద్‌ నగరం గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ (ఏవీజీసీ ), యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్ రంగం మరింత పటిష్ఠం కానుందని సర్కార్ భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Minister Sridhar Babu IT News Netflix Hyderabad Office Launch

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.