📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: Nampally Fire Accident: నాంపల్లి ఘటన..ఐదు మృతదేహాల గుర్తింపు

Author Icon By Siva Prasad
Updated: January 25, 2026 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nampally Fire Accident: నాంపల్లి ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అఖిల్‌ (7), ప్రణీత్‌ (11), హాబీబ్‌ (35), ఇంతియాజ్‌ (32), బేబీ‌ (43) మృతి చెందినట్లు గుర్తించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News City Accident News fire accident Hyderabad Fire Tragedy Hyderabad News nampally fire accident osmania hospital Telangana latest news TG news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.