Municipal Elections: ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

Read Time:  1 min
Municipal Elections: ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్
FONT SIZE
GET APP

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఆదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ -05 పోలింగ్ స్టేషన్ నెంబర్ 09 వద్ద అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read Also: Fertilizer App: యూరియా యాప్ తో యాతన

Municipal Elections: District Additional Collector exercises his right to vote
District Additional Collector exercises his right to vote

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.