Cardiac surgeon hyderabad : ప్రముఖ వైద్యుడు వెంకటరత్నం కన్నుమూత, నగరం శోకం

Read Time:  1 min
Cardiac surgeon hyderabad
Cardiac surgeon hyderabad
FONT SIZE
GET APP

Cardiac surgeon hyderabad : ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్, ఉషా ముళ్లపూడి ఆసుపత్రి వ్యవస్థాపకులు డా. Mullapudi Venkataratnam (89) కన్నుమూశారు. గత మూడు నెలలుగా గుండె మరియు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read also: Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

Cardiac surgeon hyderabad
Cardiac surgeon hyderabad

సీటీ (కార్డియోథొరాసిక్) సర్జన్‌గా ఆయన వైద్య రంగంలో విశేష సేవలు అందించారు. ఉషా ముళ్లపూడి పేరుతో ఆసుపత్రిని స్థాపించి, గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్సలను అందిస్తూ వేలాది మంది రోగులకు ప్రాణాధారంగా నిలిచారు.

డా. వెంకటరత్నం మరణంతో నగరం ఒక నిబద్ధత గల వైద్యుని కోల్పోయిందని వైద్య వర్గాలు, నగర వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.