కెసిఆర్ పాలమూరు ద్రోహి: మీడియాతో ఎంపి డికె అరుణ
మహబూబ్నగర్ : (MP DK Aruna) ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఏమైనా గాంధీ కుటుంబమా అని మహబూబ్నగర్ ఎంపీ డికె అరుణ ప్రశ్నించారు. గాంధీ దేశం మొత్తం ఆరాధిస్తుందని ఆయన అదరు ఆయనను గౌరవిస్తారని వారి సొంతం కాదని చెప్పారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుతో గ్రామాల్లో నూతనశకం మొదలైందని ఎంపీ అన్నారు.
Read also: R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి

ఎంపీ డికె అరుణ సంచలన వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికలల్లో ఎస్ఐఆర్ అంశంతో కేంద్రం పైన బురదజల్లే ప్రయత్నం చేశారని చెప్పారు. బిజెపి మూడవ సారి అధికారంలోకి వస్తే ఓటు చోరీ అంటున్నారని కదా, 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. మరి అప్పుడు ఓటు చోరీ అయ్యిందా.. కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు పేదలకు పని కల్పించాలని కేంద్రం సంకల్పం. (MP DK Aruna) ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ.. రామ్ జీ బిల్లును కేంద్రం చట్ట సవర చేసిందన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడూ నాట్లు, కోతల సమయంలో 60 రోజులు హోలీ ఇవ్వడం.. రైతులకు కూలీల కొరత లేకుండా తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు. గతంకా వంద రోజులు పని కల్పిస్తే.. ప్రస్తుతం 12 రోజులకు పని రోజులు పెంచడం జరిగిం దన్నారు కెసిఆర్ మరోసారి పాలమూరు ప్రాజెక్ట్ గురి మాట్లాడుతున్నారని, పాలమూరు జిల్లాకు న్యాయ చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. ఆర్డీ ఎస్. ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టా ర పదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ల మిగిలి 10శాతం పనులు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టకోసం తాను మంత్రిగా పట్టుబ జీవో తెస్తే… కెసిఆర్ అధికారం లోకి వచ్చాకు పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ మొత్తం మార్చారు వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజా డిపిఆర్ ఒక్కటే కేంద్రం పంపారా.. చెప్పాల డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: