📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

MLC Elections : ఈరోజే పోలింగ్

Author Icon By Sudheer
Updated: April 23, 2025 • 6:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 112 ఓటర్లు ఉండగా, వీరిలో 81 మంది కార్పొరేటర్లు మరియు 31 మంది ఎక్సాఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఈసారి ఎన్నికలలో హాట్ కాంపిటీషన్ నెలకొంది, ముఖ్యంగా MIM పార్టీ తరఫున మీర్జా రియాజ్, BJP తరఫున గౌతంరావు పోటీలో ఉన్నారు.

పోటీకి దూరంగా BRS , కాంగ్రెస్

ఈ ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే, మిగిలిన పార్టీలైన BRS, INC ఈ పోటీకి దూరంగా ఉన్నా, వారి ఓట్లు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 38 ఓటర్లు ఉండగా, వీరి ఓట్లు ఎటు మళ్లతాయన్న ఉత్కంఠ పెరిగింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం, MIMకు 50 ఓట్లు, BJPకు 24 ఓట్లు, BRSకు 24 ఓట్లు, INCకు 14 ఓట్లు ఉండగా, ఒకే ఒక్క ఓటు తేడా కూడా గెలుపును ప్రభావితం చేసే పరిస్థితి ఉంది.

వేడెక్కిన రాజకీయ వాతావరణం

ఇక అసలు ఉత్కంఠ రేపటి కౌంటింగ్‌లో చూడాల్సి ఉంది. ఏ పార్టీకి ఇతర పార్టీల మద్దతు లభిస్తుందో అనేది ఫలితాల అనంతరం స్పష్టమవుతుంది. ముఖ్యంగా BRS, INC వంటి పార్టీలు ఓటింగ్‌లో పాల్గొననప్పటికీ, వారి ఓట్లు ఎవరికి మద్దతుగా నిలుస్తాయోనన్న అనుమానాలు రాజకీయం తారస్థాయికి చేరుస్తున్నాయి. మొత్తంగా, హైదరాబాద్ MLC ఎన్నికలు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

GHMC Google News in Telugu hyderabad MIM and BJP MLC elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.