📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Miss World 2025 : రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. జడ్జిలు ఎవరంటే?

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 8:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ అందాల పోటీ మిస్ వరల్డ్-2025 (Miss World 2025) తుది దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ పోటీలు ( Finals ) రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పాల్గొన్న ఈ పోటీ చివరి ఘట్టానికి చేరడంతో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్స్‌పైనే ఉంది.

జడ్జిలగా ప్రముఖులు


ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా పలువురు ప్రముఖులు వ్యవహరించనున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ జడ్జిలుగా ఎంపికయ్యారు. అందగత్తెల నైపుణ్యం, అందం, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర అంశాలను పరిశీలించి, విజేతను నిర్ణయించనున్నారు.

వినోదానికి హంగుగా స్టార్స్ షో


ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ డాన్స్ పర్ఫార్మెన్స్‌లతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ఫైనల్లోకి ఎంపికైన టాప్-3 అందగత్తెల్లో ఒకరిని మిస్ వరల్డ్-2025గా ప్రకటించనున్నారు. హైదరాబాద్‌ వేదికగా ఇంత గొప్ప అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.

Read Also : Chandrababu Naidu : రాష్ట్రం నుంచి తరిమికొడదాం : చంద్రబాబు

Google News in Telugu miss world 2025 Miss world final judges Miss World finals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.