📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షీ నటరాజన్

Author Icon By Uday Kumar
Updated: March 6, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నిర్ణయం – మీనాక్షీ నటరాజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ నేతలను మూడు వర్గాలుగా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ వర్గీకరణ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

మూడు గ్రూపులుగా విభజన

  1. కాంగ్రెస్‌లో ప్రారంభం నుంచే ఉన్న వారు – మొదటి గ్రూప్
  2. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు – రెండో గ్రూప్
  3. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు – మూడో గ్రూప్

ఈ విధంగా వర్గీకరణ ద్వారా పార్టీలో సమతుల్యతను తీసుకువచ్చేందుకు మీనాక్షీ నటరాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేతల స్పందన

తెలంగాణ ఇన్‌చార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గౌరవ మీనాక్షీనటరాజన్ గారి నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వాగతించారు. 2014 నుంచి పార్టీకి సేవలు చేసిన వారికి న్యాయం జరగాలని, ఈ నేపథ్యంలో ఒక లిస్ట్ తయారు చేసి ఆమెకు అందజేస్తామని తెలిపారు. త్వరలోనే వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు వెల్లడించారు.

#congressincharge #MeenakshiNatarajan Breaking News in Telugu congress Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.