हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Medaram: ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

Saritha
Medaram: ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన  భక్తులు
Medaram: ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన  భక్తులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహాజాతర లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో సహనం కోల్పోయిన భక్తులు అధికారులపై తిరుగుబాటు చేశారు.

Read Also: Amaravati: ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

హనుమకొండ, హైదరాబాద్ (Hyderabad) వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన (Medaram) భక్తులు వేల సంఖ్యలో బస్టాండ్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు మార్గమధ్యంలోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వేలాదిమందితో బస్టాండ్ కిక్కిరిసిపోగా, చంటి బిడ్డలతో ఉన్న తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భక్తులు ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతర నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా తరలివచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

మ్యాగీ అమ్మి ఒక్కరోజులో రూ.21 వేలు సంపాదించాడు

మ్యాగీ అమ్మి ఒక్కరోజులో రూ.21 వేలు సంపాదించాడు

500 డ్యాన్సర్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్

500 డ్యాన్సర్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్

📢 For Advertisement Booking: 98481 12870