ఈరోజు మెదక్ (Medak) జిల్లా పిఆర్టీయు డైరీ (దైనందిని) ని గౌరవ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ.గౌ. నగేష్ గారిచే, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి విజయ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది… ఈ కార్యక్రమంలో మెదక్ (Medak) జిల్లా అధ్యక్షులు శ్రీ సతీష్ రావు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ సామ్యనాయక్ గారు, రాష్ట్ర నాయకులు వెంకట్రామిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జిల్లా,మండల బాధ్యులు రమేష్ గంగాల,శిరిగ చంద్రశేఖర్,అశోక్, శ్రీనివాస్, యాదవరెడ్డి,సుభాష్ రెడ్డి, వీరేశం, శ్రీధర్ రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు…
Read also: TG: కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: