📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Medak: మాఘ అమావాస్య.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

Author Icon By Aanusha
Updated: January 16, 2026 • 7:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాఘ అమావాస్య సందర్భంగా, మెదక్ జిల్లా (Medak) అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు ఏడుపాయల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రదేశాలు, భక్తులు ఉపయోగించే క్యూలైన్‌ల నిర్వహణను సమీక్షించారు. మొత్తం బొందొబస్త్ సుమారు 250 మంది సిబ్బందితో ఏర్పాటు చేయబడిందని తెలిపారు.నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి, భక్తులు తెలియని లోతట్టు ప్రదేశాలకు వెళ్లకూడదని, పోలీసులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని స్పష్టం చేశారు.

Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంకెంత కాలం విచారిస్తారన్న సుప్రీంకోర్టు

Medak: On the occasion of Magha Amavasya, the SP inspected the security arrangements

అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా అమలు చేయాలి

అదేవిధంగా, దేవాలయం ప్రాంగణంలో భక్తులు దర్శించుకునే క్యూలైన్‌లను పరిశీలించారు. భక్తులు స్నానం చేసే ప్రమాదకర ప్రాంతాలను సూచించే విధంగా సూచికలను ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా అమలు చేయాలని అదనపు ఎస్పీ గారు అధికారులకు సూచించారు.ఈ సందర్బంగా అదనపు ఎస్పీ గారి వెంట మెదక్ రూరల్ సీఐ జర్జ్, కూల్చారం ఎసై అహ్మద్ మోహినొద్దీన్ ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Edpally latest news Magha Amavasya Medak district Telugu News Yedupayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.