📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak Municipal : మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం

Author Icon By Tejaswini Y
Updated: February 21, 2026 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medak Municipal: మెదక్ పట్టణ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ మరియు వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ గార్లను పి ఆర్ టి యు మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు మేడి సతీష్ రావు గారి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు సబ్బాని శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్, సంతోష్ కుమార్, యాదవ రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, కరుణాకర్, శ్రీనివాస్, నవీన్, అమీరుద్దీన్, సురేష్, రాఘవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Read Also: Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?

Medak Municipal Chairperson and Vice Chairperson honored

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Medak Municipal Medak Municipal Chairperson Felicitation PRTU Medak PRTU Medak District

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.