📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు

Author Icon By Tejaswini Y
Updated: February 14, 2026 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medak Municipal Election Results: బీఅర్ఎస్ లో గెలుపొందిన కౌన్సిల్ అభ్యర్థులు పత్రాల స్వీకరణకు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీ అర్ ఎస్ అభ్యర్థులు 15 మంది గెలుపొందారు. ఇందులు ఐదవ వార్డు సభ్యుడు మామిడ్ల అనజనేయులు ముందుగానే గెలుపు పత్రం తీసుకోగా మిగిలిన 14 మంది సభ్యులు పోలింగ్ రోజే క్యాంప్ కు తరలి వెళ్లారు. కౌంటింగ్ రోజు(Counting day) కూడా క్యాంప్ లోనే ఉన్నారు. శనివారం ఉదయం 14 మంది సభ్యులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. గెలుపొందిన 14 మంది సభ్యులకు రిటర్నింగ్ అధికారుల చేతుల మీదుగా గెలుపు పత్రాలు అందుకున్నారు. తిరిగి మళ్ళీ సభ్యులంతా క్యాంప్ కు తరలి వెళ్లారు.

Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BRS Party Telangana Medak Municipal Election Results Municipal Councillor Certificate Padma Devender Reddy telangana local body elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.