📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

News Telugu: Medak: ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

Author Icon By Rajitha
Updated: December 15, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధర్మసాగర్ (మెదక్) : మండలంలోనీ 19 గ్రామాలలో 2025 రెండవ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను ఆదివారం ఎంపీడీవో అనిల్ కుమార్ గ్రామాల వారీగా సర్పంచుల జాబితాను వెల్లడించారు. ధర్మసాగర్ మాచర్ల జ్యోతి ఏలియా,(కాంగ్రెస్ )తాటికాయల ననుబాల సోమక్క (బిఆర్ఎస్),కాష గూడెం సత్తార్ (కాంగ్రెస్) పెద్ద పెండ్యాల తోట నాగ రాజు(కాంగ్రెస్), రాపాకపల్లి జయేందర్ (రెబల్) జానకిపురం జగన్మోహన్ రెడ్డి (కాంగ్రెస్ )నర్సింగరావు పల్లె యాద శోభ రాణి (కాంగ్రెస్)

Read also: Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

List of Sarpanch candidates who won in Dharmasagar mandal

ధర్మపురం బొమ్మినేని రమాదేవి రగోత్తం రెడ్డి (బి ఆర్ ఎస్),సాయిపేట ఆడాలి లక్ష్మీ నాగ రాజు (కాంగ్రెస్),కరుణాపురం గుర్రపు రీన ప్రవీణ్ (బి ఆర్ ఎస్ ),దేవునూర్ హింగే రవి (బి ఆర్ ఎస్),క్యాతం పెళ్లి గంగారపు బాల స్వామి (కాంగ్రెస్) ,పెద్దపెండ్యాల తోట నాగరాజు (కాంగ్రెస్),కేశవ నగర్ గంగారపు జయ (ఏకగ్రీవం),నారాయణగిరి పుట్ట రేణుక( కాంగ్రెస్ ),రాయ గూడెం మహేష్ (కాంగ్రెస్),మల్లక పల్లి గిన్నరపు లత కాంగ్రెస్,ఎలుకుర్తి నరిశెట్టి సుధాకర్ (కాంగ్రెస్),సోమదేవర పల్లి నాగుర్ల కృష్ణమూర్తి (బి ఆర్ ఎస్),ముప్పారం గుంటిపల్లి రేణుక (కాంగ్రెస్) సర్పంచ్ లు గా గెలుపొందారన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dharmasagar latest news Medak district sarpanch elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.