మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని (Medak District) అల్లాదుర్గంలోని జిపిఎస్, జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థినిలకు పాఠశాల ఆవరణలోని రంగవల్లులతో అలంకరించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాఠశాలలో జిపిఎస్, జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలల విద్యార్థినీలు పాల్గొన్నారు.
Read Also: Transport Department: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
విజేతలకు అభినందనలు
ఈ కార్యక్రమంలో జిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.నాగరాజు, బేబీ, ప్రశాంతి, జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల ఇన్చార్జ్ ప్రాథమిక ఉపాధ్యాయులు ఎన్ స్వప్న, ఉపాధ్యాయులు కే సత్యనారాయణ, సిహెచ్ స్వప్న, మమత, మీరాబాయి, ప్రదీప్ రెడ్డి, సురేఖ, శ్రీనివాస్, మహేష్, ఉమారాణి, ఈశ్వర్, తదితరులు పాల్గొని ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: