📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak Collector: మెదక్ జిల్లా కలెక్టర్ గా ప్రతిమా సింగ్

Author Icon By Saritha
Updated: February 26, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ

Medak Collector: రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె రామ్ కిషన్ రావు జీవో ఎం.ఎస్. నెం.290 తేదీ 25.02.2026 నాడు ఉత్తర్వులు జారీచేశారు. మెదక్ కలెక్టర్ గా పని చేస్తున్న రాహుల్ రాజ్ స్పెషల్ కమిషనర్ కో ఆపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ అయ్యారు.

మెదక్ జిల్లా కలెక్టర్ గా శ్రీమతి ప్రతిమా సింగ్ (2019)బదిలీపై రావడం జరిగింది.
గత రెండు సంవత్సరాల క్రితం మెదక్ అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన ప్రతిమా సింగ్ మళ్లీ మెదక్ జిల్లా కలెక్టర్ గా బదిలీపై రావడం విశేషం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా (Rangareddy) అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్నారు.

Read Also: Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు

Medak Collector: Pratima Singh as Medak District Collector

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Medak Collector Pratima Singh Rahul Raj IAS transfer Telangana IAS Transfers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.