తెలంగాణ ప్రభుత్వం, ‘భూ భారతి’ (‘Bhu Bharati’) వెబ్సైట్ లో, భూముల మార్కెట్ విలువను ప్రజలు తెలుసుకునేలా ప్రభుత్వం ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కోసం అధికారిక వెబ్సైట్ లో తెలుగు, ఇంగ్లిష్ లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది.
Read Also: IBomma Ravi: పోలీసులకు ఛాలెంజ్ విసిరిన రవి..చివరకు ఎలా దొరికాడు!

సర్వే నంబర్ ఉన్న ప్రతి ల్యాండ్ మార్కెట్ విలువ ఇందులో ఉంటుంది. ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్దేందుకు ‘భూ భారతి’ (‘Bhu Bharati’) ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: