📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Maoists Update: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల వేట.. డ్రోన్లతో నిఘా!

Author Icon By Tejaswini Y
Updated: February 23, 2026 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maoists Update: తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Read Also: Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!

Maoists Update: Maoists hunt on Telangana-Chhattisgarh border.. Surveillance with drones!

డ్రోన్ల నిఘా.. జాయింట్ ఆపరేషన్

మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు బలగాలు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను(Drone Surveillance) ఉపయోగిస్తున్నాయి. అడవుల్లో ఎక్కడ నక్కి ఉన్నా గుర్తించేలా నిఘా నీడలో ఆపరేషన్ కొనసాగుతోంది.

పేలుళ్లు – కాల్పుల కలకలం

ఆపరేషన్ సమయంలో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా ఈ గాలింపు చర్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chhattisgarh police Combing Operation Maoists Naxalism Update telangana police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.