📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Maoist Leaders Meeting: సీఎం రేవంత్ తో భేటీకానున్న మావోయిస్టు అగ్రనేతలు

Author Icon By Saritha
Updated: February 27, 2026 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maoist Leaders Meeting: తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మావోయిస్టు పార్టీకి చెందిన కీలక అగ్రనేతలతో భేటీ జరగనుంది. ఈ సమావేశం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, అంతర్గత భద్రతా చర్చలకు వేదిక కానుంది.

Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

Maoist Leaders Meeting: Maoist top leaders to meet CM Revanth

మావోయిస్టు నేతలతో చర్చ

ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క పాల్గొననున్నారు. వీరితో పాటు దామోదర్, నూనె నరసింహారెడ్డి కూడా ఈ చర్చల్లో భాగస్వాములు కానున్నారు. ప్రభుత్వ తరపున సలహాదారు కె. కేశవరావు ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలు లేదా శాంతి చర్చల దిశగా ఈ అడుగులు పడుతున్నాయా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. నేతలతో భేటీ కావడానికి ముందే పోలీసు అధికారులతో సమావేశం కానున్నారు. DGP శివధర్ రెడ్డి, ఐజీ సుమతి కాసేపట్లో సీఎంను కలిసి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక అందించనున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Devji DGP Shivadhar Reddy Malla Rajireddy Maoist Leaders Meeting Revanth Reddy telangana news october 2025 telangana secretariat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.