Manjira River Illegal Sand Mining: మంజీర నదిలో ఇసుక దోపిడీ

Read Time:  1 min
manjira-river-illegal-sand-mining-sarafpalli-choutakur-mandal
manjira-river-illegal-sand-mining-sarafpalli-choutakur-mandal
FONT SIZE
GET APP

Manjira River Illegal Sand Mining: చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి గ్రామ శివారులో మంజీర నదిలో యదేచ్చగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాదాపు 30 ట్రాక్టర్లు నదిలో దించారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర గ్రామాల నుండి ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని ఇసుకను తోడేస్తున్నారు. ఇంతా జరుగుతున్నప్పటికీ స్థానిక అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వరుసగా ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో ఇసుకను తరలిస్తున్నారు.

Read Also: Drug Inspector Medak: మెదక్ జిల్లాలో ఫార్మసీలపై నిఘా

manjira-river-illegal-sand-mining-sarafpalli-choutakur-mandal
manjira-river-illegal-sand-mining-sarafpalli-choutakur-mandal

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.