📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking news: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Makthal Municipal Election Results: మంత్రి ఇలాకాలో కాంగ్రెస్ జోరు

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. 15 వార్డులకు ఎన్నికలు జరగగా 12 వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. బిజెపి(BJP) మూడు వార్డులలో గెలుపొందింది. టిఆర్ఎస్ ఖాతా తెరవలేదు. ఆరో వార్డు బిజెపి అభ్యర్థి మహాదేవప్ప మృతి చెందడంతో అవార్డు ఎన్నిక వాయిదా పడింది. మంత్రి వాకిటి శ్రీహరి తన స్వగ్రామంలో మరోసారి ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ ను గెలిపించారు. మంత్రి మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించాలని ఆకాంక్షిస్తున్నారు.

Read Also: Amarchinta Municipal Election Results: మూడు పార్టీలకు మూడేసి సీట్లు ఇచ్చిన ఓటర్లు

Makthal Municipal Election Results: Congress clean sweeps Makthal!

మక్తల్ మున్సిపల్ ఎన్నికల విజేతల జాబితా

వార్డు సంఖ్యవిజేత పేరుపార్టీ
01రాజశేఖర్ రెడ్డిబిజెపి
02టప్పక్రిష్ణాబిజెపి
03కర్రెమ్ మహేష్కాంగ్రెస్
04పికె.నర్సింహబిజెపి
05పెయింటర్ వెంకటేష్కాంగ్రెస్
06ఎన్నిక వాయిదా
07కలాల్ విద్యకాంగ్రెస్
08జట్ల అనితకాంగ్రెస్
09శైవి రెడ్డికాంగ్రెస్
10కర్రెమ్ చెన్నమ్మకాంగ్రెస్
11నహిదాబెగంకాంగ్రెస్
12రహీం పటేల్కాంగ్రెస్
13మక్తల్ సరితకాంగ్రెస్
14వాకిటి మానసకాంగ్రెస్
15కోళ్ల సంధ్యకాంగ్రెస్
16అల్కురి పావనికాంగ్రెస్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Congress Victory in Makthal Makthal Municipal Election Results 2026 Makthal Ward Wise Winners List Minister Vakiti Srihari Makthal Narayanpet District Local Body Polls

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.