📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: MLA Mahipal Reddy – నీటి రిజర్వాయర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Author Icon By Rajitha
Updated: September 10, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఇటీవల నిర్మించిన హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను పఠాన్ చెరువు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ప్రారంభించారు. రూ 33.13కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు వల్ల పటాన్ చెరువు (Patan cheruvu) పనసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చనున్నది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సశ్యామ్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News Telugu

పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ఈ కార్యక్రమానికి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,(Mahipal Reddy) మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రులు ఎమ్మెల్సీ(MLC) అంజిరెడ్డిలు పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ (Muncipality) ఉస్మాన్ నగర్ వద్ద ఈ రిజర్వాయర్ను ప్రారంబించారు. కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు, కాలనీ వాసులు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ప్రశ్న 1: పటాన్ చెరువులో ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు ఏమిటి?
సమాధానం:
హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను ప్రారంభించారు.

ప్రశ్న 2: ఈ నీటి రిజర్వాయర్ నిర్మాణానికి ఎంత వ్యయం అయింది?
సమాధానం:
సుమారు రూ. 33.13 కోట్ల వ్యయం అయింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/suspension-extension-psr-kanthi-rana/telangana/544539/

Breaking News drinking water supply HMWSSB project latest news Mahipal Reddy patancheru Telangana Development Telugu News water reservoir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.