📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Madhu Yashki Goud- కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 7:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(ఈరోజు)మంగళవారం సాయంత్రం సచివాలయంలో అనూహ్యంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ (Madhu Yashki Goud), మంత్రి శ్రీధర్ బాబు ను కలవడానికి సచివాలయానికి వెళ్లిన సందర్భంలో ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది. సమావేశం కొనసాగుతున్న సమయంలో మధు యాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి (Chest pain) తో కూలిపోయిన ఆయనను చూసి మంత్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు

సచివాలయంలోని డిస్పెన్సరీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ (First aid) చికిత్స అందించారు. ఆ తర్వాత హుటాహుటిన గచ్చిబౌలి (Gachibowli) లోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) కి తరలించారు.వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే కాంగ్రెస్ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Madhu Yashki Goud

మధు యాష్కీ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.తెలంగాణ రాజకీయాల్లో మధు యాష్కీ గౌడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. పార్లమెంట్‌లోనూ, రాష్ట్రంలోనూ ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం ద్వారా గుర్తింపు పొందారు. అలాంటి నేత ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/medicover-hospitals-medicover-hospitals-300-bed-modern-super-specialty-hospital-opens-in-secunderabad/telangana/548539/

Breaking News chest pain Congress leader health emergency medical care first aid latest news Madhu Yashki Goud Secretariat incident Sridhar Babu sudden illness Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.